పెళ్లయిన మహిళతో వెళ్లడట..
భార్య: ఏమండీ... మీరు అన్ని ఫంక్షన్లకు వెళ్లొస్తారు.. ఊరంతా బలాదూరుగా తిరిగొస్తారు.. నన్ను ఎక్కడికీ తీసుకుని వెళ్లరు.. ఎందుకని..
భర్త: పెళ్లయిన ఆడవాళ్లతో తిరిగే అలవాటు నాకు లేదు..
...... ....... ......
"మీ టేబుల్ మీద చాలా పుస్తకాలున్నాయి... మీ పేషంట్లు చదవడానికా... అవి చూసి ట్రీట్‌మెంట్ చేస్తారా?" అడిగాడు ఓ పేషంట్ డాక్టర్‌ను..
"కాదయ్యా... నా క్లినిక్‌కు పేషంట్లు వచ్చే వరకు నేను చదువుకోవడానికి... ఊరికే కూర్చుంటే బోర్ కొడుతుంది కదా..." చెప్పాడు డాక్టర్.












Click it and Unblock the Notifications