మా డాడీ పెన్నుతో రాశా...
టీచర్: నీ హోమ్ వర్క్ మీ నాన్న హ్యాండ్ రైటింగ్‌లో ఉందేమిటి, రామూ...
రాము: మా డాడీ పెన్నుతో హోం వర్క్ చేశా, టీచర్..
....... ........
"లంచం తీసుకుని ఉద్యోగం పెట్టుకున్నావు కదరా, మళ్లీ అదే ఉద్యోగంలో ఎలా చేరావు?" అని అడిగాడు మిత్రుడు రామారావు సుబ్బారావుని.
"మా బాస్‌కి లంచం ఇచ్చి...." అని ఠకీమని సమాధానం చెప్పాడు సుబ్బారావు
...... ....... ....
టీచర్: నీకు సంబంధించిందే, కానీ ఇతరులు ఎక్కువగా వాడుతారు, ఏమిటది
విద్యార్థి: నా పేరు, టీచర్...












Click it and Unblock the Notifications