శోభనం గదిలో దేవదాసు ..పార్వతితో...
"పోయిన నెల నా బర్తడే రోజు నువ్వు నా రూం కు వస్తే నేను నిన్ను ఎంత బలవతం చేసినా ..నువ్వు లొంగలేదు... ఒక వేళ ఆ రోజు అలా లొంగి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడ్ని కాదు...." అన్నాడు.
"ధాంక్స్ గాడ్....ఆ రోజు నేను లొంగకపోవటానికి కారణం ఆ మూడు రోజల ఇబ్బంది అనే విషయం ఈయన గారికి తెలియకపోవటం మంచిదైంది..." అని మనస్సులో అనుకుంది పార్వతి.
--------------
"మీ ఆయన ఏడీ..."
"లేడే .. క్యాంపుకెళ్లాడు... ఇంకో ఐదారు రోజులు దాకా రాడు.."
"మరైతే ఇంకేం.. ఐదు రోజులు నీకు పండగన్నమాట..." అంది షేక్ హ్యాండ్ ఇస్తూ రమణి












Click it and Unblock the Notifications