నగ్నంగా పరుగో పరుగు, అందుకే..
వర్మ రోడ్డుపై నగ్నంగా పరిగెత్తడం ప్రారంభించాడు. రాజుకు అదేం అర్థం కాలేదు. వర్మను ఆపేసి- "రోడ్డు మీద నగ్నంగా ఉరుకుతున్నావు. సిగ్గు వేయడం లేదా? అలా ఎందుకు ఉరుకుతున్నావు?" అని అడిగాడు.
"నువ్వు రోజు కన్నా ముందు ఇంటికి వచ్చావు. కిటికీలోంచి మీ బెడ్రూం కిటికీలోంచి చూసే సరికి నువ్వు కనిపించావు. అందుకే... " అన్నాడు వర్మ
...... ..... .....
నాకు అంతా తెలుసు అని ఎదుటివారితో చెబుతూ ఉండండి అని టీచర్ చెప్పిన సూచనను రాము అమలులో పెట్టాలని అనుకున్నాడు.
రాము తండ్రి వద్దకు వెళ్లి... "నాన్నా.. నాకు అంతా తెలుసు" అన్నాడు.
తండ్రి అతని యాభై రూపాయలు ఇచ్చాడు.
తల్లి దగ్గరకు వెళ్లి - "అమ్మా.. నాకు అంతా తెలుసు" అన్నాడు రాము
తల్లి అతనికి వంద రూపాయలు ఇచ్చింది
రాజు అంకుల్ వద్దకు వెళ్లి - "అంకుల్... నాకు అంతా తెలుసు" అన్నాడు రాము
రామూ బేటా... "రా, నీ కన్నతండ్రికి ఓ ముద్దు ఇవ్వు" అన్నాడు రాజు అంకుల్.












Click it and Unblock the Notifications