భార్యతో పడగ్గది సెక్స్‌లోనూ కట్స్..
శోభనం గదిలోంచి పరుగెత్తుకుంటూ వచ్చిన కూతురిని చూసి ఆశ్చర్యపోయింది తల్లి.. ఏం జరిగిందోనని ఆందోళన పడింది... వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
తల్లి: ఏమైందే అలా పరుగెత్తుకొచ్చావు..
కూతురు: నా కొంప ముంచారమ్మా..
తల్లి: ఏమైందే...
కూతురు: ముందు వెనకా చూసుకోకుండా దర్శకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అతను పది నిమిషాలకు ఒక్కసారి కట్ కట్ అని చెప్పి పడక మీంచి దిగిపోతున్నాడమ్మా...
......... ........ ...
రాము: ఇంత మంది అమ్మాయిలను ఒకేసారి ఎలా మెయింటెన్ చేస్తున్నావురా..
సోము: శ్రీకృష్ణుడిది నాదీ ఒకే డిఎన్ఎ.. అందుకే, ఇలా చేయగలుగుతున్నా...












Click it and Unblock the Notifications