భార్యకు తెలుస్తుందేమోనని...
"ఇవాల్టికి నా పెళ్లై 35 ఏళ్లు నిండాయి... ఈ ముప్పై ఐదేళ్ళుగా ఒకే స్త్రీని ప్రేమిస్తున్నాను" చెప్పాడు ఆయన తన స్నేహితులతో...
"చాలా గొప్ప విషయం.." మెచ్చుకున్నారు ప్రెండ్స్...
"అయితే... నా భార్యకి ఆమె విషయం తెలుస్తుందేమోనని గత ముప్పై రెండేళ్లుగా భయపడటమే సరిపోయింది.." దిగాలుగా అన్నాడు ఆ పెద్దాయన..
-----------
మొదటి రాత్రి సుబ్బారావు తన భార్యని దగ్గరకు తీసుకుని మెల్లిగా...
"మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు... నీకు సెక్స్ వల్ సుఖాన్ని మొదటిసారిగా ఇచ్చింది ఎవరు.. నేనేనా?" అన్నాడు
"మీరు కాదు.. కానీ సారీ.. జవాబు చెప్పలేను..." అంది శోభనం పెళ్లి కూతురు
"చెప్పు.. అందుకు కారణం అయింది ఎవరైనా సరే చీల్చి పారేస్తాను" అరిచాడు భర్త
"అయ్యో... కుడిచెయ్య లేకుండా ఎలాగండి రేపటి నుంచి నేను వంట చేసేది" అందామె వెంటనే సిగ్గుపడుతూ..












Click it and Unblock the Notifications