భార్యను అతనితో పంపించేస్తాడట...

భార్య: మన పక్కింటాయనను చూడండి... ప్రతి ఆదివారమూ భార్యను తీసుకుని సినిమాకు వెళ్తాడు..

భర్త: నువ్వు కాస్తా ఉండు... నిన్ను కూడా తీసుకుని వెళ్తాడేమో అడుగుతా...

భార్య: అలా అయితే ఇంకా మంచిది...

...... ....... ......

డాక్టర్: ఈ బెడ్ మీద ఉన్న పేషంట్ ఎక్కడికి వెళ్లాడు, సిస్టర్...

సిస్టర్: నన్ను చూడగానే చలిగా చలిగా ఉందిరా.. అంటూ పాడడం మొదలు పెట్టాడు. నాకు చిరాకేసి 104 డిగ్రీల జ్వరం ఉన్న పేషంట్ వద్ద పడుకోబెట్టా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+