ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు...
ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు...
"మా నాన్న గారు మీ నాన్న గారు కన్నా బెటర్..." అని మొదటి వాడు అంటే...
రెండో వాడు వెంటనే... "అలాగా...మా అమ్మ మీ అమ్మకన్నా బెటర్" అన్నాడుయ
వెంటనే మొదటివాడు..."అవును...మా నాన్నగారు కూడా అదే అంటూంటారు.." అన్నాడు
-------------
ఓ రోజు ఆపీస్ నుంచి ఓ భర్త త్వరగా ఇంటికి వచ్చేసాడు.
పడక గదిలో ఆమె పక్కింటాయనతో నగ్నంగా వుండటం గమనించి భర్త కోపంగా ... "ఏం చేస్తున్నారు మీ ఇద్దరూ ..?" అని అడిగాడు
వెంటనే ప్రక్కింటాయనతో అతని భార్య చెప్పింది - "ఇప్పుడయినా నమ్మతారా... మా ఆయన స్టుపిడ్ అని..."












Click it and Unblock the Notifications