పక్కింటి అబ్బాయితో అలా చేసి..
తమ్ముడు: అక్కా! మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటే...?!
అక్క: డబ్బులు ఇచ్చి, ఎవరు ఎలా ఆడాలో చెప్పి, మ్యాచ్ ఫలితం తాము అనుకున్నట్లు ఉండేలా చేయడం..
తమ్ముడు: అర్థమైందిలే... నాకు నువ్వు చాక్‌లెట్ ఇచ్చి, పక్కింటి అబ్బాయితో నువ్వు పడక మీద చేసింది బావతో చెప్పొద్దని చెప్పడం లాంటిదన్న మాట.
.... .... ....
"పని బాగా చేస్తున్నావోయ్... నీ పని నాకు చాలా నచ్చింది. ఈ వంద రూపాయలు తీసుకుని భార్యతో కలిసి సినిమా చూసి రా..!" అన్నాడు యజమాని తన నౌకరుతో..
"అలాగే, సార్... అంతా మీ దయ" అన్నాడు వంద రూపాయలు అందుకున్న నౌకరు.
అలాగే నిలబడ్డ నౌకరును చూసి.. "ఇంకా నిలబడ్డావేం?" అని అడిగాడు యజమాని.
"మరి, మీ భార్యగారిని పిలిస్తే..." అన్నాడు నౌకరు.












Click it and Unblock the Notifications