ఆమె ప్రతి రోజూ ఇలాగేనట..
"మా ఆయనతో ప్రతి రోజూ నేను మార్నింగ్ సెక్స్ చేస్తా చెప్పింది" రమణి తన స్నేహితురాలు రమ్యకు.
"నేనైతే రాత్రి మాత్రమే చేస్తా, నువ్వు ఎందుకు అలా చేస్తావు" రమ్య
"మా ఆయనతో సెక్స్ చేసేవారిలో నేనే మొదటిదాన్ని కావాలని.." చెప్పింది రమణి
.... ...... .....
"నీకు మంచి కారు కొనిస్తా" చెప్పాడు భర్త
"అవసరం లేదు" చెప్పింది భార్య
"ఇల్లు కట్టిస్తా, సరేనా?" అడిగాడు భర్త
"నాకు ఇల్లేం అవసరం లేదు" చెప్పింది
"ఇంకేం కావాలి?" అడిగాడు విసిగిపోయిన భర్త
"విడాకులు" చెప్పింది
"అంత ఖర్చు భరించడం నా వల్ల కాదు" చెప్పాడతను.












Click it and Unblock the Notifications