అతని భార్య అలాగే చేస్తుందా..
అప్పారావు(బాగా మద్యం సేవించిన తర్వాత): మాకు పెళ్లయి పదేళ్లవుతుందా.. ఈ మధ్య ఆమె నన్ను అసలు పడక మీదికి రానీయడం లేదు. మీ ఆవిడ కూడా అలాగే చేస్తుందా..
సుబ్బారావు (అంతే మత్తులో ఉండి): ఏమో... మా ఆవిడ నీ విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు.
......... ....... .........
భార్యతో రాత్రి సెక్స్ చేయాలనే ఉత్సాహంతో భర్త బజారు నుంచి కండోమ్ కొనుక్కుని వచ్చాడు. దాన్ని చూసిన భార్య ఇలా అడిగింది.
భార్య: దీని ధర ఎంత..
భర్త: పది రూపాయలు
భార్య: ధరలు ఎలా పరిగాయో... నేను ఇంటర్ చదువుతున్న యాబై పైసలకు మూడు కండోమ్‌లు వచ్చేవి..












Click it and Unblock the Notifications