మద్యమే కాదు, విషమూ..
మరికొద్ది సేపట్లో నాటకం మొదలుకాబోతోంది..
ఓ నటుడు స్టేజీ వెనక్కి వచ్చి మేనేజర్ తో...
నటుడు: ఏమండోయ్. మేనేజర్ గారు. మూడో అంకం రెండో సీనులో నేను బ్రాందీ పుచ్చుకోవలసి వస్తుంది. తెప్పించి ఉంచారా?
మేనేజర్: తప్పకుండా బాబూ ! అదీ తెప్పించాను. అయిదో అంకం ఒకటో సీనులో నువ్వు పుచ్చుకోవలసిన విషం కూడా సిద్ధం ఇందాకే చేయించి వుంచాను.
---------------------
ఇద్దరు ప్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు...
మొదటివాడు: ఇంకో సారి చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళకూడదు రా....
రెండో వాడు: ఏం అయ్యింది....
మొదటి వాడు: నూడుల్స్ లో ఈగ వచ్చింది అని కంప్లైంట్ చేస్తే, ఈగకి ఇరవై రూపాయలు ఎక్సట్రా బిల్ వేసాడు....












Click it and Unblock the Notifications