ఏ ముద్దు అని అడిగిందట
రామారావు: నా ప్రియురాలిది నాతో మొదటి ప్రేమ కాదని అనుమానంగా ఉందిరా..
సుబ్బారావు: ఆ డౌట్ ఎందుకు వచ్చింది, నీకు.. అసలేం జరిగింది.
రామారావు: ఓ ముద్దివ్వు అని నిన్న అడిగాను, వెంటనే తెలుగుదా, ఇంగ్లీష్‌దా అని అడిగింది
.... .... ....
భర్త: ఏమే, నీ మెడలో తాళి కనిపించడం లేదు.
భార్య: ఉందిలే... ఏం కాలేదు..
భర్త: ఎవరికైనా ఇచ్చావేమిటీ..
భార్య: తాళి వేరేవాళ్లకు ఇస్తారేమిటీ... మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్‌లో పెట్టా...












Click it and Unblock the Notifications