చెంచా తీసేయకుండా అలా...
రోగి: డాక్టర్ గారూ.. నా సమస్యను ఎవరూ తీర్చడం లేదు. నేను టీ తాగుతున్న ప్రతిసారీ నా కంట్లో ఏదో గుచ్చుకున్నట్లు నొప్పి వస్తోంది. ఏం చేయమంటారు?
డాక్టర్: టీ తాగడానికి ముందు చెంచాను మగ్‌లోంచి తీసేయండి.
..... ..... .....
"మొదటి రోజు స్కూల్ ఎలా ఉంది, బాగుందా?" అని అడిగింది తల్లి తన కూతురిని
"మొదటి రోజా... రేపు కూడా స్కూల్‌కు వెళ్లాలా..?" అంటూ దీర్గం తీయడం ప్రారంభించింది కూతురు.












Click it and Unblock the Notifications