ఆమె మొగుడేమీ కాదట..

కూతురు: నాన్నా... కాకి అరిస్టే ఇంటికి చుట్టాలొస్తారంటారు, నిజమేనా...

తండ్రి: అవును, పాపా...

కూతురు: మరి, వారు వెళ్లిపోవాలంటే ఎలా..

తండ్రి: మీ అమ్మ అరవాలి..

..... ......... .....

నౌకరు: అయ్యగారూ... నేను మీ ఇంట్లో పనిచేయలేను.. అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు...

యజమాని: అంత మాత్రానికే పని మానేస్తే ఎలా...

నౌకరు: నేను తిట్లు పడలేను. నేనేమైనా ఆమె మొగడ్నా ఇష్టం వచ్చినట్లు తిడితే పడడానికి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+