ఏ కేక్ తినలేమో తెలుసా..

రాము: మనం ఏ కేక్ తినలేమో తెలుసా...

సోము: తెలియదు..

రాము: మొద్దు వెధవ.. ఆ మాత్రం తెలియకపోతే ఎలా... డిటర్జెంట్ కేక్..

....... .......... ....

భార్య: అబ్బా.. ఎందుకండీ.. నా మెదడు తింటారు..

భర్త: ఎవరైనా వింటే నవ్విపోతారు... మెదడు ఉంటే కదా తినడానికి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+