ఈ సందడి ఎందుకంటే...
"స్వర్లంలో ఏదో సందడి వాతావరణం ఉంది, ఏమటిది? నారదా!" అని అడిగాడు ఇంద్రుడు.
"నారాయణ! నారాయణ!!" అన్నాడు నారదుడు
"అప్సరలు ఎవరూ కనిపించడం లేదు, ఎటు వెళ్లారు?" అడిగాడు ఇంద్రుడు
"రాజేష్ ఖన్నా స్వర్గానికి వచ్చారు, ఇంద్రా! వారంతా అటు వెళ్లారు" చెప్పాడు నారదుడు
.......... ..... .....
"వచ్చావా, స్వామీ! నీ కోసమే చూస్తున్నా" అన్నాడు డాక్టర్
"ఎందుకు డాక్టర్ గారూ.?" అడిగాడు స్వామి
"నువ్వు వైద్యం చేయించుకుని ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది" చెప్పాడు డాక్టర్
"నువ్వు నయం చేసిన రోగం మళ్లీ వచ్చింది" చెప్పాడు స్వామి.












Click it and Unblock the Notifications