Astrology: ఇంట్లో పక్షులను పెంచుతున్నారా.. అయితే మీకు అదృష్ణమే..!
ఇంట్లో పావురాలను పెంచుకోవచ్చా.. జ్యోతుష్యులు ఏం చెబుతున్నారంటే..!
కొంత మందికి ఇంట్లో కుక్క పెంచుకోవాలని ఉంటుంది. మరి కొందరికి పిల్లిని పెంచుకోవాలని ఉంటుంది. ఇంకొందరికి పక్షులను పెంచుకోవాలని ఉంటుంది. అయితే ఇలా ఇళ్లలో పక్షులను పెంచుకోవడం మంచిదేనా.. ముఖ్యంగా ఇంట్లో పావురాలను పెంచుకోవడం మంచిదో కాదో తెలుసుంకుందాం..

పక్షుల గుళ్లు
అయితే కొన్ని పక్షులు వాటంతటవే వచ్చి ఇళ్ల గుళ్లు కట్టుకుంటాయి. ఎక్కువగా పావురాలు, పిచ్చుకలు ఇళ్లలో గూడు కట్టుకోవడం మనం చూస్తుంటాం. ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవడం అంటే మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుందని భావించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. పక్షులకు ఆహారం పెడితే లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఆనందం, శాంతి
పావురాలు ఇంట్లోకి వస్తున్నాయంటే.. అది ఆనందం, శాంతి రాకను సూచిస్తాయట. తక్కువ సమయంలో పెద్ద విజయం సాధించబోతున్నారని సంకేతం కూడా అని వివరిస్తున్నారు. ఇక వాటికి ఆహారం వేస్తే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు. పక్షులకు ధాన్యం, నీరు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుందని అనేక శాస్త్రాల్లో వివరించారు.

వాస్తు దోషం
పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే.. వాస్తు దోషం వల్ల కలిగే దుష్ఫలితాలు తొలగిపోతాయట. అయితే పావురాలకు ఇంటి పైకప్పు మీద గింజలు వేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంటి ప్రాంగణంలో విత్తనాలు వేస్తే మంచి జరుగుతుందని వివరిస్తున్నారు. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం పెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే బుధ గ్రహం నుంచి వచ్చే అశుభ ప్రభావాలు తగ్గుతాయట.
Note: ఈ సమాచారం కేవలం జ్యోతిష్యుల అభిప్రాయ ప్రకారమే ఇచ్చాం. దీన్ని వన్ ఇండియా తెలుగు ధృవీకరించలేదు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే? -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications