17ఏళ్ళ తర్వాత దశాంకయోగంతో ఈ రాశులవారికి లాటరీ ఖాయం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగంఅన్ని రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. 2025సంవత్సరం ముగిసే సమయానికి బుధుడు,యముడు 36 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అరుదైన దశాంక యోగాన్ని సృష్టిస్తుంది. ఇది మూడు రాశులవారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారు అదృష్టాన్ని పొందుతున్నారు.
దశాంక యోగం
డిసెంబర్ 29న బుధుడు ధనుస్సు రాశిలో సంచారం చేస్తాడు. ఆపై డిసెంబర్ 30వ తేదీన బుధుడు, యముడు కలయికతో దశాంక యోగం ఏర్పరుస్తుంది. 17ఏళ్ళ తర్వాత ఈ ఏడాది చివరలో ఏర్పడుతున్న ఈ యోగం ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. అయితే దశాంక యోగంతో అదృష్ట రాశులు అయ్యేవారిని గురించి తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో లగ్న గృహంలో బుధుడు, రెండవ ఇంట్లో యముడు ఉండడం వల్ల ధనుస్సు రాశిలో జన్మించిన వారికి అద్భుతంగా ఉంటుంది. 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దశాంశ యోగం ప్రభావంతో ఎంతోకాలంగా నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవుతాయి. పూర్వీకుల నుండి ఆస్తు ప్రయోజనాలు కలుగుతాయి.
కుంభరాశి
కుంభరాశిలో యమ, బుధుల కారణంగా ఏర్పడే దశాంక యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో పన్నెండవ ఇంట్లో బుధుడు, పదకొండవ ఇంట్లో యముడు కలయికతో ఈ రాశులవారికి అంతా మంచే జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశాలలో పని చేసేవారికి విజయం వస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. ఇది కుంభరాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే కాలం.
మిధున రాశి
మిధునరాశి వారికి దశాంక యోగం కారణంగా కలిసివస్తుంది. మిధునరాశి వారికి బుధుడు పాలక గ్రహం కావటం తో ఈ రాశి వారికి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులతో పాటు, జీతం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి . విదేశాలలో ఉన్న వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications