30ఏళ్ళ తర్వాత అరుదైన సంసప్తక యోగంతో వీరికి కుబేర యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం చూపిస్తాయి. సెప్టెంబర్ మాసంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు, కర్మ దేవుడైన శని గ్రహం ఒకరికొకరు ముఖాముఖిగా వచ్చారు .సెప్టెంబర్ 8వ తేదీన ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీల వద్ద ఎదురెదురుగా వచ్చాయి.

సూర్యుడు శని ముఖాముఖి.. సంసప్తక యోగం
30 ఏళ్ల తర్వాత సూర్యుడు శని ముఖాముఖిగా రావడం జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైన ఖగోళ దృశ్యంగా చెబుతారు. ఈ రెండు గ్రహాల ముఖాముఖి కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ రెండు గ్రహాలు కలిసి ఏర్పరిచే సంసప్తక యోగం కొన్ని రాశులపైన సంపదల వర్షం కురిపిస్తుంది. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

After 30 years these zodiac signs have Kubera Yoga with a rare Samsaptak Yoga

కుంభరాశి
సూర్యుడు శని సంచారం కారణంగా కుంభ రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సమయంలో కుంభ రాశి జాతకులు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. సాంకేతిక రంగంలో మెరుగ్గా ఉండడానికి శని గ్రహ స్థానం మీకు సహకరిస్తుంది. ఈ సమయంలో కొత్త మార్పులు, నూతన ఆవిష్కరణల కోసం కుంభ రాశి వారు ప్రయత్నించే అవకాశం ఉంది ఆర్థికంగా ఈ సమయంలో కుంభరాశి జాతకులు లబ్ధిని పొందుతారు.

సింహరాశి
సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావడం వలన ఏర్పడే సంసప్తక యోగంతో సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకుల వ్యక్తిగత అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. మీలోని సృజనాత్మకతను, వ్యక్తిత్వాన్ని ఇది మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో మీరు వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సింహ రాశి వారు ఉన్నతంగా ఎదగడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో వీరికి ఆర్థిక లాభాలు ఉంటాయి.

ధనుస్సు రాశి
సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావడం వల్ల ఏర్పడే సంసప్తక యోగంతో ధనుస్సు రాశి జాతకులకు ప్రయోజనాలు కలుగుతాయి. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు. విద్యా రంగంలో ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం ధనస్సు రాశి వారికి అనుకూలమైన సమయం.

మిధున రాశి
సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావడం కారణంగా మిధున రాశి వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. మిధున రాశి జాతకులు ఈ సమయంలో సృజనాత్మకతను, సామాజిక నైపుణ్యాలను మెరుగ్గా ప్రదర్శించగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సమయంలో మీ తెలివితేటలతో అన్ని రంగాలలోనూ రాణించగలుగుతారు.

తులారాశి
సూర్యుడు మరియు శని ముఖాముఖిగా రావడం కారణంగా తులారాశి జాతకులకు కలిసొస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని పొందుతారు. ప్రజా సంబంధాలు, దౌత్యం లేదా ఉమ్మడి కళాత్మక ప్రాజెక్టులో తుల రాశి వారు రాణిస్తారు. తులారాశి జాతకులకు ఇది కలిసొచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+