50 సంవత్సరాల తరువాత బుధుడు అనుగ్రహంతో నక్కతోక తొక్కే రాశులివే!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాల సంయోగం కారణంగా కొన్ని శుభయోగాలు, కొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకువస్తాయి. నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహంగా చెప్పుకునే బుధుడు తెలివితేటలకు, వాక్చాతుర్యానికి, అధ్యయనానికి, వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు.

బుధ సంచారం
బుధుడు క్షీణ దశలో కుంభరాశిలో ప్రవేశించి ప్రయాణం చేస్తున్నాడు. ప్రస్తుతం బుధుడు కుంభరాశి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. 50 సంవత్సరాల తరువాత బుధుడు అనుగ్రహంతో వీరు ఈ సమయంలో ధన లాభాలను పొందుతున్నారు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

After 50 years Mercury will give sudden financial gains to these zodiac signs

కర్కాటక రాశి
బుధ సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలను పొందుతారు. వ్యాపారవేత్తలకు వ్యాపారాలు విస్తరించడానికి సరైన సమయం.

కన్యారాశి
బుధ సంచారం కారణంగా కన్యా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి వారు ఏ పని చేసినా మంచి ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారి పనితీరుకు మంచి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలోనూ, కార్యాలయంలోనూ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నూతన ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షలలో మంచి విజయాలను సాధిస్తారు. బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బుధ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. కెరీర్లో పురోగతిని చూస్తారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కొత్త వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. డబ్బు ఆదా అవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+