2026లో అంగారక యోగం.. ఈ రాశులవారికి చాలా ప్రమాదం!

త్వరలో 2026 సంవత్సరం రాబోతుంది. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం మరియు కలయికల కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. కుంభరాశిలో రాహువు మరియు కుజుడు కలయిక కారణంగా ఏర్పడే అంగారక యోగం కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.

రాహువు, కుజుల కలయికతో అంగారక యోగం
ఊహించని ప్రమాదాలకు కారణం అవుతుంది. ఈ సమయంలో వివిధ రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం సంభవిస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఇక కుంభరాశిలో రాహువు, కుజుల కలయిక కారణంగా నష్టపోయే రాశుల గురించి తెలుసుకుందాం.

angarak yoga in 2026 these zodiac signs will see financial problems and dangers

కన్యారాశి
కన్యా రాశి వారికి అంగారక యోగం ఏర్పడడం హాని కలిగిస్తుంది. కన్యారాశిలో ఆరవ స్థానంలో ఈ యోగ ఏర్పడడం వల్ల, కన్యా రాశి వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కోర్టు కేసులు ఉంటే ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. రక్తసంబంధీకుల తోటి సమస్యలు వస్తాయి. ఈ కాలంలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి అసలు పెట్టకుండా ఉంటే మంచిది. ఒకవేళ పొరపాటుగా పెట్టుబడులు పెడితే నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక జాగ్రత్త.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి అంగారక యోగం అనుకూలంగా ఉండదు. కర్కాటక రాశి లోని ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరు లైంగిక వ్యాధుల బారిన పడతారు ప్రమాదాలకు గురవుతారు గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారవేత్తలు పెట్టుబడులకు దూరంగా ఉండాలి ఏదైనా తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. ఈ సమయంలో మానసిక క్షోభను అనుభవిస్తారు.2026లో శని

కుంభరాశి
అంగారక యుగం కారణంగా కుంభరాశి జాతకులు ప్రతికూల ఫలితాలను చూస్తారు. అంగారక యోగం కుంభరాశిలో లగ్న గృహంలో ఏర్పడడం వల్ల మీ ఉత్సాహం తగ్గుతుంది. వివాహితులు తమ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. ఈ సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉద్యోగంలో ఉన్నవారికి అకస్మాత్తుగా బాధ్యతలు పెరుగుతాయి. ఈ సమయంలో భాగస్వామ్య పనులకు దూరంగా ఉండడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+