అక్టోబర్ 1న భద్ర యోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం!!
జ్యోతిష్య శాస్త్రంలో భద్ర యోగాన్ని మహాపురుష యోగంగా పేర్కొన్నారు. భద్ర యోగం ఒక రాజ యోగంగా చెబుతున్నారు. అక్టోబర్ 1వ తేదీన భద్ర యోగం ఏర్పడబోతోంది. ఈ భద్ర యోగం ఒకే గ్రహం వల్ల ఏర్పడే యోగం కాబట్టి జ్యోతిష్యంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.
జాతకంలో బుధుడు ప్రభావంతో ఏర్పడే భద్ర యోగం అక్టోబర్ ఒకటవ తేదీన మూడు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. జాతకంలో బుధుడు మంచి స్థానాలలో ఉంటే అంటే 1వ, 4వ, 7వ, 10వ గృహాలలో ఉండాలి. అలా ఉన్నప్పుడే భద్ర యోగం ఏర్పడి లబ్ది జరుగుతుంది. ఇక భద్ర యోగం కారణంగా మూడు రాశులు లభ్ది పొందనున్నాయి. ప్రస్తుతం మనం ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

భద్ర యోగం కారణంగా మిధున రాశి ,కన్యారాశి, ధనుస్సు రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. భద్ర యోగం కారణంగా అక్టోబర్ ఒకటవ తేదీన మిధున రాశి జాతకులకు మేలు జరుగుతుంది. అక్టోబర్ 1 నుండి మిధున రాశి జాతకులు తమ వృత్తిలో రాణిస్తారు. వారు చేసే వ్యాపార ప్రయత్నాలలో కూడా బాగా అభివృద్ధి చెందుతారు.
భద్ర యోగం కారణంగా కన్యారాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని అనుకున్నా ఆ పనులలో విజయాన్ని సాధిస్తారు. కన్యారాశి జాతకులు భద్ర యోగం కారణంగా వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన ఆర్థిక లబ్ధిని పొందుతారు. భద్ర యోగం కారణంగా ఉద్యోగాలు చేసుకునే వారికి పనిచేసేచోట మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబంతో వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
భద్ర యోగం కారణంగా ధనస్సు రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి మీరు ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవిస్తారు. వృత్తిలో రాణిస్తారు. వర్తక, వ్యాపారాలలో గణనీయమైన ఆర్థిక పురోగతిని ధనుస్సు రాశి వారు సాధిస్తారు. ధనుస్సు రాశి జాతకులకు అన్నింటా లబ్ది జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె












Click it and Unblock the Notifications