మార్చి 2నుండి నాలుగు రాశులకు సంపదలను ఇచ్చేందుకు నాలుగు గ్రహాల పోటీ

జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ, అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు మార్చి రెండవ తేదీ నుండి శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. శని పాలించే కుంభరాశిలో చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరచిన నాలుగు గ్రహాలు కొన్ని రాశులవారికి సంపదలను ఇవ్వడంలో పోటీపడుతున్నాయి.ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

కుంభరాశి

కుంభరాశి వారికి చతుర్గ్రాహి యోగంతో మార్చి రెండవ తేదీ నుండి అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి జాతకులకు ఈ యోగం ఏర్పడడం వల్ల శుభాలు చేకూరుతాయి. పదోన్నతి లేదా స్థానచలనం సంభవిస్తుంది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదం చేస్తుంది.

chaturgrahi yoga on march 2nd 4 zodiacs along with aquarius will get financial benefits by plantes

మిధున రాశి

నాలుగు గ్రహాల కలయిక కారణంగా మిధున రాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు. మిధున రాశి జాతకులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చతుర్గ్రాహి యోగంతో మిధున రాశి వారికి పోటీ పరీక్షలలో విజయం లభిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి సరైన ప్రతిఫలం దక్కుతుంది. నెట్వర్కింగ్ మరియు సామాజిక విస్తరణ సాధ్యమవుతుంది. ఆన్లైన్ వ్యాపారాలు, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది.

వృషభ రాశి

నాలుగు గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు. చతుర్గ్రాహి యోగం వృషభ రాశిలో కర్మ స్థానంలో ఏర్పడడం వల్ల, పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది.

వృశ్చిక రాశి

నాలుగు గ్రహాల కలయిక వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశిలో నాలుగవ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త వ్యూహాలను అనుసరిస్తారు .

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+