వచ్చే 240రోజులు ఈ రాశులవారికి రాజభోగాలను, ఐశ్వర్యాన్ని వరమిచ్చిన శని!

సెప్టెంబర్ నెలలో చివరివారంలో ఎంతో శక్తివంతమైన శష మహాపురుష రాజయోగం ఏర్పడబోతుంది. ఈ మహారాజ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దాని అసలు త్రికోణ రాశి అయిన కుంభ రాశిలో ఉన్నాడు. శని ఈ రాశిలో 2025 వరకు ఉంటాడు.

ఆరు రాశులకు అదృష్టాన్ని ఇస్తున్న శని
అయితే ఈ నెలలో పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటైన శష రాజయోగం ఏర్పడడం వల్ల శని గ్రహ ప్రభావంతో వచ్చే ఎనిమిది నెలలలో ఆరు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని వల్ల కలిగే ఈ రాజయోగం ద్వారా ఎవరు ధనవంతులుగా మారుతున్నారు ప్రస్తుతం తెలుసుకుందాం.

For the next 240 days Saturn will give royal life and wealth to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి వారికి శష రాజయోగం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారు, చదువుకునే వారికి లబ్ధి జరుగుతుంది. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. కెరీర్ లోనూ ఆశించిన విజయాలను పొందుతారు.

సింహరాశి
శనివల్ల ఏర్పడుతున్న రాజయోగంతో సింహరాశి జాతకులకు అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారికి మార్చి 2025 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. తండ్రి నుండి వచ్చిన సంపదతోటి ఈ రాశుల వారు లబ్ధిని పొందుతారు. అప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

తులారాశి
శనివల్ల ఏర్పడుతున్న రాజయోగంతో తులా రాశి వారికి లబ్ధి జరుగుతుంది. తులారాశి వారు శారీరకంగా మానసికంగా ఒత్తిడి నుంచి బయటపడతారు. ఎప్పుడో రావలసిన డబ్బు ఇప్పుడు వసూలు అవుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది.

కుంభరాశి
శని వల్ల ఏర్పడుతున్న శషరాజ యోగంతో కుంభ రాశి వారికి లబ్ధి జరుగుతుంది. కుంభ రాశి వారికి ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో కుంభరాశి జాతకులు విజయాన్ని సాధిస్తారు. ఇది కుంభ రాశి వారికి శుభ సమయం.

మకర రాశి
శష రాజయోగం కారణంగా మకర రాశి వారికి 2025 వరకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. ఎప్పటినుంచో అనుకున్న శుభకార్యాలను చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి శని యొక్క శష రాజయోగం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు విజయాలను, పురోగతిని సాధిస్తారు. వీరి కెరీర్ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయం అన్ని విధాలుగా వీరికి కలిసొస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+