రేపటినుండి ఈ రాశులవారిదే భాగ్యం.. సెలవిచ్చిన సంసప్తక యోగం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయని మనకు తెలిసిన విషయమే. రేపు ఆదివారం రోజు అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక ఇదే రోజు ముఖ్య గ్రహాలైన శని సూర్యుల కారణంగా సంసప్తక యోగం ఏర్పడుతుంది.

సంసప్తక యోగం .. అదృష్ట రాశులు
సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యారాశిలో కి వచ్చాడు. శని మీనరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా శని సూర్యులు సంసప్తక యోగం ఏర్పరుస్తున్నారు. శని సూర్యుల సంసప్తక యోగం తో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

from-tomorrow-the-good-fortune-of-these-zodiac-signs-will-be-in-your-favor-with-samsaptak-yoga

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు శని సూర్యుల కారణంగా ఏర్పడే సంసప్తక యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కెరీర్లో మంచి పరిణామాలు ఉంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో చేపట్టిన ఏ పని అయినా కూడా విజయవంతమవుతుంది.

కర్కాటక రాశి
సంసప్తక యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి .వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఆర్థికంగా ఈ సమయం వీరికి ప్రయోజనాలను చేకూరుస్తుంది.

తులారాశి
సంసప్తక యోగం కారణంగా తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన ప్రాజెక్టులు ఈ సమయంలో వస్తాయి. వీరు సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తి లాభం ఉంటుంది. వివాహం కాని వారికి పెళ్లిళ్లు కుదురుతాయి.

మకర రాశి
సంసప్తక యోగం మకర రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. వీరు కెరీర్ లో ఊహించని మార్పులను చూస్తారు. పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకుంటారు. నూతన వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.

కుంభరాశి
సంసప్తక యోగం కుంభరాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసొస్తుంది. డబ్బులు బాగా ఆదా చేస్తారు. పనులకు సంబంధించిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇది మీకు మంచి సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+