గజకేసరి రాజయోగంతో త్వరలో వీరికి అఖండ ధనయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అనేక శుభయోగాలను, అశుభయోగాలను కలిగిస్తాయి. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. దీపావళి నుండి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. దీపావళికి ముందే గ్రహ మండలంలో గజకేసరి రాజయోగం ఏర్పడడంతో దీని ప్రభావం వల్ల మూడు రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు.

గజకేసరి రాజయోగం
నవగ్రహాలలో బృహస్పతి అత్యంత శుభగ్రహంగా పరిగణించడం జరుగుతుంది. దేవగరువు బృహస్పతి చంద్రునితో కలిసి ఉన్నప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీపావళికి ముందే అక్టోబర్ 19వ తేదీన గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. గజకేసరి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించిన పురోగతి సాధించబోతున్నారు. మరి ఆ రాశుల వివరాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Gajakesari rajaYoga in october Dhanalakshmi blessings for these zodiac signs

మేషరాశి
మేష రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా ఈ సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో సంతోషం, సంతృప్తి వెల్లివిరుస్తాయి. ఈ సమయం నిజంగా మేష రాశి జాతకులకు శుభ సమయం.

కన్య రాశి
గజకేసరి రాజయోగం కారణంగా కన్యా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది .ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో కన్యా రాశి జాతకులు వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇది కన్యారాశి జాతకులకు శుభ సమయంగా చెప్పవచ్చు.

తులారాశి
గజకేసరి రాజయోగం కారణంగా తులా రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ సమయంలో తులా రాశి జాతకులు మానసికంగా ప్రశాంతతను పొందుతారు. చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు. ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తారు. ఇది తులా రాశి వారికి నిజంగా అదృష్ట సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షలలో విజయాలు సాధ్యమవుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+