అక్టోబర్ లో వీరిని బంగారంలో ముంచేయనున్న హంస, రుచక రాజయోగాలు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ మాసానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో రెండు ప్రధాన గ్రహాలు శుభప్రదమైన యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. అక్టోబర్ మాసంలో బృహస్పతి తన ఉన్నత రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించి హంస రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. అలాగే కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశించి రుచక రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

రెండు అద్భుత రాజయోగాలు
హంస, రుచక రెండు రాజయోగాలు అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ రెండు రాజయోగాల వల్ల కొన్ని రాశుల వారికి మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. ఆ రాశుల వారు అన్ని విధాలా లబ్ధిని పొందుతారు. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

hamsa rajyoga and Ruchaka RajYoga will immerse these zodiac signs in gold and wealth in October

మేషరాశి
మేష రాశి వారికి హంస మరియు రుచక రాజయోగాలు అదృష్టాన్ని ఇస్తాయి. కుజుడు మరియు బృహస్పతి యొక్క యోగాల కారణంగా వీరి కుటుంబ జీవితంలో సంతోషం, సామరస్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మేష రాశి వారి తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి వారు ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు.

మిధున రాశి
ఈ మాసం మిధున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మిధున రాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పూర్వీకుల వ్యాపారాల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

కర్కాటక రాశి
అక్టోబర్ మాసం కర్కాటక రాశి జాతకులకు హంస మరియు రుచక రాజా యోగాల కారణంగా బాగుంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం, మానసిక బలం పెరుగుతుంది. కెరీర్లో పురోగతికి అవకాశం ఉంది. పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. జీవితంలో అనేక సంక్లిష్టమైన విషయాలు పరిష్కరించబడవచ్చు.

మీనరాశి
అక్టోబర్ నెల మీన రాశి వారికి అదృష్ట మాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీన రాశి వారి సంపద పెరుగుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రేమ, జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో మతపరమైన ఆసక్తులు పెరుగుతాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+