Astrology: ఆ అక్షరంతో మీ పేరు మొదలైతే.. మీరు అదృష్టవంతులే..!
చాలా మంది జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రాన్ని నమ్ముతుంటారు. అలాగే చాలా మంది పేర్లను బట్టి వ్యక్తిత్వాల గురించి చెబుతుంటారు. ముఖ్యంగా పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకం గురించి చెబుతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జ్యోతిష్యులను అడిగి ఏ అక్షరంతో పేరు పెట్టాలో అడుగుతారు. అయితే పేరులో మొదటి అక్షరం ఉంటే మంచి జరుగుతుందో తెలుసుకుందాం..

S అక్షరం
సొసైటీలో చాలా మంది పేర్లు Sతో మొదలువుతుంది. మరి Sతో ప్రారంభమయ్యే వారికి ఎలా ఉంటుందో చూద్దాం. S అక్షరంతో పేరు మొదలయ్యే వారు తమ పనులన్నీ ఒక క్రమపద్ధతిలో చేస్తారట. వీరు సానుకూల దృక్పదంతో ఉంటారట. వీరు జీవితంలో చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందట.

K అక్షరం
Kతో ప్రారంభమయ్యే పేరున్న అబ్బాయిలు సొంత గుర్తింపు కోసం కృషి చేస్తారట. అమ్మాయిలతే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారట. వీరికి పని పట్ల ఎక్కువ మక్కువ ఉంటుందట. వీరు ఏ రంగంలో ఉన్న మంచి గుర్తింపు పొందుతారట.

H అక్షరం
Hతో మొదలైయ్యే పేర్లతో ఉన్న వారు మంచి నాయకులుగా ఎదుగుతారట. వీరికి కళల పట్ల మక్కువ ఎక్కువ ఉంటుందట. Hతో పేరు ప్రారంభమయ్యే వారికి ధైర్యం ఎక్కువ ఉంటుందట.

M అక్షరం
M అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలు డబ్బులు ఎక్కువగా సంపాదించడంతో పాటు ఖర్చు కూడా పెడతారట. వీరికి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

P అక్షరం
Pతో పేరు మొదలయ్యే అమ్మాయిలు సొంతంగా పైకి ఎదగాలని ప్రయత్నిస్తారట. తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారట.ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తారట.
Note: ఈ సమాచారం కేవలం న్యూమరాజీస్టులు, జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇచ్చింది. దీనిని వన్ ఇండియా తెలుగు ధృవీకరించలేదు.
-
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం -
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త! -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు












Click it and Unblock the Notifications