నవంబర్ లో వీరు నక్కతోక తొక్కుతారన్న కుజుడు!

గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశులు, నక్షత్రాలు మారుతున్నప్పుడు అనేక శుభ యోగాలు, అనేక అశుభ యోగాలు ఏర్పడతాయి. దీంతో ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు శుభ ఫలితాలు వస్తే, మరికొన్ని రాశులు అశుభ ఫలితాలను ఎదుర్కొంటాయి.

నవంబర్ లో కుజ నక్షత్ర సంచారం
నవంబర్ మాసంలో గ్రహాలను ముఖ్య గ్రహమైన కుజుడు అనురాధ నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. నవంబర్ ఒకటవ తేదీన శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు కుజుడు అనురాధ నక్షత్రం లోకి సంచరిస్తాడు. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శని నక్షత్రంలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

in november these zoidac signs are very lucky with mars transit into anuradha nakshatra

మిధున రాశి
మిధున రాశి వారికి కుజుడు అనురాధ నక్షత్రం లోకి ప్రవేశించడంతో శుభఫలితాలు వస్తాయి. మిధున రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. ఏ పని చేసినా శుభ ఫలితాలు వస్తాయి. నవంబర్ మాసం అంతా ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది.

మకర రాశి
మకర రాశి వారికి కుజుడు అనురాధ నక్షత్రం లోకి ప్రవేశించడం సానుకూలతలకు కారణమవుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఈ నక్షత్ర సంచారం కారణంగా ఎప్పటి నుండో వసూలు కావలసిన డబ్బులు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనిచేసే చోట పురోగతి కనిపిస్తుంది. వ్యాపారులకు ఇది మంచి సమయం.

తులారాశి
తులా రాశి వారికి కుజుడు నక్షత్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ది జరుగుతుంది. ఇది అన్ని విధాలుగా తులా రాశి వారికి మంచి సమయం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+