త్వరలో వీరికి అఖండ ధన యోగాన్ని, రాజ భోగాలను అనుగ్రహిస్తున్న బృహస్పతి

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా అనేక పరిణామాలు ఏర్పడతాయి. అయితే గ్రహాల తిరోగమనం కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. గ్రహాల తిరోగమనము కూడా అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి చాలా ముఖ్యమైన స్థానం ఉంది.దేవగరువు బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన దశలోకి వెళ్తాడు.

బృహస్పతి తిరోగమనం
బృహస్పతి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ 9వ తేదీన మిధునరాశిలో తిరోగమనములోకి వెళతాడు. బృహస్పతి తిరోగమనము కూడా కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకువస్తుంది. అక్టోబర్ 9వ తేదీన తిరోగమన స్థితిలోకి వెళ్ళిన బృహస్పతి ఆపై వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఇదే తిరోగమనంలో సంచరిస్తాడు.మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

In october Jupiter will bless theese with great wealth and royal pleasures

మిధున రాశి
బృహస్పతి తిరోగమన కారణంగా మిధున రాశి వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఏ పని చేసిన వీరికి ఇప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది నిజంగా సంతోషాన్ని తీసుకువచ్చే సమయం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు బృహస్పతి తిరోగమనం అదృష్టాన్ని తీసుకువస్తుంది ..ఈ సమయంలో కర్కాటక రాశి వారు మంచి పురోగతిని సాధిస్తారు. కర్కాటక రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి అదృష్టం కలిసి వస్తుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు వీరి జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు.

కన్య రాశి
బృహస్పతి తిరోగమనం కారణంగా కన్య రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా వీరు ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను పొందుతారు. కన్య రాశి వారికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బృహస్పతి తిరోగమన సంచారం మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివిధ వ్యాపార ఒప్పందాలు భారీ లాభాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు కెరీర్ కు ఉపయోగపడతాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు.. ఇది అన్ని విధాల మంచి సమయం.

వృశ్చిక రాశి
బృహస్పతి తిరోగమనం వృశ్చిక రాశి జాతకులను అదృష్టవంతులుగా చేస్తుంది. వృశ్చిక రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో మంచి వృద్ధిని సాధిస్తారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అపారమైన విజయాలను ఈ సమయంలో సొంతం చేసుకుంటారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+