సరిగ్గా 20రోజుల్లో వీరికి జాక్ పాట్.. మీరున్నారా? చెక్ చేసుకోండి!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తున్నాయి. అక్టోబర్ మాసంలో 23వ తేదీన సూర్యుడు మరియు శుక్రుడు తులారాశిలో సంయోగం చెందుతున్నారు.

శుక్రాదిత్య రాజయోగంతో అదృష్ట రాశులు
సూర్యుడిని గౌరవానికి, ప్రతిష్టకు కారకంగా భావిస్తారు. శుక్రుడిని సంపదకు, శ్రేయస్సుకు, విలాసాలకు అధిపతిగా భావిస్తారు. ఈ సంయోగం కొన్ని రాశుల వారికి మంచి రోజులను తీసుకువస్తుంది.సూర్య శుక్రుల కలయిక వల్ల ఏర్పడే శుక్రాదిత్య రాజయోగంతో ఆయా రాశుల వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మరి శుక్ర సూర్యుల సంయోగంతో అదృష్టం కలిసి వచ్చే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

jackpot to these zodiac signs in exactly 20 days with shukraditya rajyoga on october 23rd

ధనుస్సు రాశి
ధనస్సురాశి వారికి శుక్రాదిత్య రాజయోగం సానుకూలంగా ఉంటుంది. ఈ సంయోగం ధనుస్సు రాశిలో పదకొండవ ఇంట్లో జరుగుతుంది. దీంతో ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. సానుకూల మార్పులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి కలిసి వస్తుంది.

కుంభరాశి
కుంభరాశి జాతకులకు శుక్రాదిత్య రాజయోగం కారణంగా అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది. కుంభరాశి జాతకుల అదృష్ట గ్రహంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది, కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలలో, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసిన విజయాలు సాధిస్తారు. సంతోషం, శ్రేయస్సు, శాంతి మీ వెన్నంటే ఉంటాయి. విదేశాలలో చదువుతున్న విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి.

మకర రాశి
మకర రాశి జాతకులకు శుక్రాదిత్య రాజయోగం కారణంగా కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారంలో గణనీయమైన పురోగతిని చూస్తారు. కొనసాగుతున్న పనులలో సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు మీ పనిపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ సమయంలో తండ్రితో సంబంధం బాగుంటుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+