శుక్ర కేతువుల సంయోగంతో వీరికి జాక్ పాట్!

జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ కొన్ని శుభ యోగాలు, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి. త్వరలో రెండు గ్రహాల సంయోగం జరగబోతుంది .ప్రస్తుతం సింహరాశిలో కేతువు, శుక్రుడు సంయోగం చెంది ఉన్నారు. శుక్రుడు సెప్టెంబర్ 15న సింహరాశిలోకి వచ్చాడు. కేతువు సింహరాశిలో మే 29 నుండి ఉంటున్నాడు.

శుక్ర కేతువుల సంయోగం
శుక్ర, కేతువులు, ఈ రెండు రాశుల సంయోగంతో కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందారు. వీరు విశేష లాభాలను, ఆకస్మిక ధన యోగాలను పొందారు . శుక్ర కేతువుల సంయోగం కారణంగా శుభ ఫలితాలను పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

jackpot to these zodiac signs with venus and ketu conjunction

తులారాశి
శుక్ర కేతువుల సంయోగం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చింది. తులారాశి జాతకులు ఈ సంయోగం కారణంగా సక్సెస్ ను అందుకున్నారు . పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తులా రాశి వారికి పెట్టుబడులు బాగా ఆర్థిక లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. తులా రాశి జాతకులు పెద్దవాళ్ల నుండి ఆశీర్వాదాలు పొందుతారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు శుక్ర కేతువుల సంయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు భూములు, వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ధనుస్సు రాశి వారు కెరీర్ లో ఊహించని మార్పులు చూస్తారు. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఇది శుభ సమయం. వీరి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీన రాశి
మీనరాశి జాతకులకు శుక్ర కేతువుల సంయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు మంచి స్థాయికి వెళ్తారు. ఇప్పుడు ఏ పని చేసినా బాగుంటుంది ఎప్పటినుంచో పూర్తిగా అనే పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీన రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+