2025లో వీరు నక్కతోక తొక్కుతున్నారు.. శాసించిన షడష్టక యోగం!

2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం చాలా రాశుల జీవితాలలో మార్పులకు కారణం అవుతుంది. 2025 లో సూర్యుడు, బృహస్పతి కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. సూర్య, బృహస్పతులు ఒకదానికొకటి 150 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు లేదా రెండు గ్రహాలు ఒకదానికొకటి ఆరవ లేదా ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు షడష్టక యోగం ఏర్పడుతుంది.

2025లో షడష్టక యోగం
ఈ షడష్టక యోగం కారణంగా కొన్ని రాశులవారు మహర్జాతకులు అవుతున్నారు. బృహస్పతి జ్ఞానాన్ని, శ్రేయస్సును కలిగిస్తాడు. ఇక సూర్యుడు శక్తికి ప్రతినిధి. అటువంటి సూర్య బృహస్పతులు ఏర్పరిచే షడష్టక యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి 2025 సంవత్సరంలో సూర్యుడు మరియు బృహస్పతి కారణంగా ఏర్పడుతున్న షడష్టక యోగంతో లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Jupiter and Sun formed Shadashtak Yoga in 2025 these zodiac signs will be rich and happy

మేష రాశి
మేషరాశి జాతకులకు 2025 సంవత్సరంలో షడష్టక యోగం సానుకూల ఫలితాలకు కారణం అవుతుంది. ఇది మేషరాశి జాతకుల కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చేలా చేస్తుంది. వ్యక్తిగతంగా ను, వ్యాపారాలలోనూ మేషరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. అయితే ఈ సమయంలో సంకోచం లేకుండా అవకాశాలను ఉపయోగించుకోవడానికి, లక్ష్యాలను సాధించడానికి మేషరాశి జాతకులు దృష్టి సారించాలి. కుటుంబ విషయాల్లోనూ మేషరాశి జాతకులు మంచి ఫలితాలను ఆశించవచ్చు. ఇది వీరికి సంపన్న కాలం.

సింహరాశి
షడష్టక యోగం కారణంగా సింహరాశి జాతకులు అదృష్టాన్ని పొందుతున్నారు. సింహరాశి జాతకులకు వృత్తి జీవితంలో గుర్తింపు లభిస్తుంది.వీరికి ఈ సమయంలో ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. సింహరాశి వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుంది. . అయితే సింహరాశి వారు ఈ సమయంలో నాయకత్వ అవకాశాలను స్వీకరించడం మంచిది.వృత్తిపరమైన, వ్యక్తిగతమైన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది సింహరాశి వారికి గౌరవాన్ని తెచ్చి పెట్టే సమయం.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు షడష్టక యోగం కారణంగా లబ్ధిని పొందుతారు. 2025 సంవత్సరం ధనుస్సు రాశి వారికి చాలా శుభాలను తీసుకువస్తుంది. ఇది వీరికి ఆర్థిక లాభాలు కలగటానికి కారణం అవుతుంది. ధనుస్సు రాశి వారు వ్యక్తిగతంగానూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు తమ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం .

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+