వీరికి కోటీశ్వరులయ్యే రాత రాసిన బృహస్పతి తిరోగమనం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఒక నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. గ్రహాలు సంచారం చేస్తూ అప్పుడప్పుడు తిరోగమనం చెందుతాయి. ఈ సంవత్సరం చివరిలో బృహస్పతి మిధున రాశిలో తిరోగమనం చెందుతాడు. దేవతలకు గురువైన బృహస్పతి శ్రేయస్సుకు, కీర్తికి, ఆధ్యాత్మికతకు కారకంగా చెబుతారు. అటువంటి బృహస్పతి చేసే తిరోగమన సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని ఇస్తుంది. మరి బృహస్పతి తిరోగమనం వల్ల అదృష్టవంతులయ్యే ఆ రాశులవారు ఎవరో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధునరాశి వారికి బృహస్పతి తిరోగమన కదలిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిధునరాశి జాతకులు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మిధున రాశిలో లగ్న గృహంలో బృహస్పతి తిరోగమనం జరుగుతుంది కాబట్టి ఇది వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఇప్పుడు మిధున రాశి వారు ఏ పని చేసిన విజయం వరిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేయవచ్చు.

Jupiter retrograde has written the script for these zodiac signs to become millionaires

తులారాశి
తులారాశి వారికి బృహస్పతి తిరోగమన కదలిక శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. తులారాశిలో బృహస్పతి 9వ ఇంట్లో తిరోగమనంలో సంచారం చేస్తాడు. ఇది అదృష్ట సమయంగా చెప్పవచ్చు. తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుంది. ఈ సమయంలో విదేశాల నుండి ప్రయోజనాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి బృహస్పతి తిరోగమన కదలిక అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. బృహస్పతి ఈ రాశిలో కర్మ గృహంలో తిరోగమనంలో సంచారం చేయడం వల్ల వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది. స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. తండ్రి తో సంబంధం బలపడుతుంది. ఈ సమయం కన్యా రాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+