Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెప్టెంబర్ 2024 నెలలో ముఖ్యమైన 'పండగలు, వ్రతాలు' రోజులు

డా.ఎం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

1 సెప్టెంబర్ 2024 ఆదివారం, మాస శివరాత్రి,అఘోర చతుర్ధశి.

2 సెప్టెంబర్ 2024 సోమవారం, పొలాల 'సోమవతి' అమావాస్య , పోలాంబ వ్రతం.

4 సెప్టెంబర్ 2024 బుధవారం, భాద్రపద చంద్ర దర్శనం.

5 సెప్టెంబర్ 2024 గురువారం, కల్కి జయంతి, సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ( టీచర్స్ డే )

6 సెప్టెంబర్ 2024 శుక్రవారం, తదియ నోములు.

7 సెప్టెంబర్ 2024 శనివారం, వినాయక చవితి

8 సెప్టెంబర్ 2024 ఆదివారం, ఋషిపంచమి

Know the main festivals poojas in the month of September 2024

9 సెప్టెంబర్ 2024 సోమవారం, స్కంద 'సూర్య' షష్టి, బౌద్ధ జయంతి,

11 సెప్టెంబర్ 2024 బుధవారం, మహాలక్ష్మి వ్రతం , బుద్ధ అష్టమి , రాధాష్టమి , దుర్గాష్టమి వ్రతం

13 సెప్టెంబర్ 2024 శుక్రవారం, ఉత్తర కార్తె ఉదయం 9:35 ని. షాలకు

14 సెప్టెంబర్ 2024 శనివారం, మతత్రయ ఏకాదశి.

15 సెప్టెంబర్ 2024 ఆదివారం, ఓనం , ప్రదోష వ్రతం, వామన జయంతి.

16 సెప్టెంబర్ 2024 సోమవారం, కన్య సంక్రాంతి , మిలాద్ ఉన్ నబి

17 సెప్టెంబర్ 2024 మంగళవారం, విశ్వకర్మ భగవానుని పండగ, పౌర్ణమి వ్రతం, గణేష్ నిమజ్జనం, అనంత పద్మనాభ వ్రతం , శ్రీ సత్యనారాయణ పూజ

18 సెప్టెంబర్ 2024 బుధవారం, మహాలయ పక్ష ప్రారంభం , పౌర్ణమి

20 సెప్టెంబర్ 2024 శుక్రవారం, ఉండ్రాళ్ళ తద్ధి., సంకష్టహర చతుర్ధీ.

21 సెప్టెంబర్ 2024 శనివారం, సంకటహర చతుర్థి , మహాభరణి,

22 సెప్టెంబర్ 2024 ఆదివారం, కృత్తికాదీపం,

24 సెప్టెంబర్ 2024 మంగళవారం, మహాలక్ష్మి వ్రతం సమాప్తి ,

25 సెప్టెంబర్ 2024 బుధవారం, మద్వాష్టమి.

27 సెప్టెంబర్ 2024 శుక్రవారం,హస్త కార్తె , ప్రపంచ పర్యాటక దినోత్సవం

28 సెప్టెంబర్ 2024 శనివారం, ఇందిర ఏకాదశి

29 సెప్టెంబర్ 2024 ఆదివారం, యతి మహాలయ , ప్రదోష వ్రతం

30 సెప్టెంబర్ 2024 సోమవారం, మాస శివరాత్రి

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+