మార్చి 11 ధనజ్యోతిష్యం: ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఇక నేడు మార్చి 11వ తేదీ కొన్ని రాశుల వారికి గ్రహాల గమనం కారణంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుందని టారో కార్డ్స్ నిపుణులు చెప్తున్నారు. మరి ఆ రాశులు ఏమిటో నేడు మనం తెలుసుకుందాం.
నేడు మిధున రాశి వారి ధన జ్యోతిష్యం బాగుంది. మిధున రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈరోజు అకస్మాత్తుగా భారీ మొత్తంలో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి షాపింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏ పని చేసినా దాని ఫలాలు మీకు లాభదాయకంగా ఉంటాయి.

ఇక కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు ఆర్థికపరంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కీర్తి మరింత పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలను దూరం చేసుకుని ప్రశాంతంగా ఉంటారు. వీరికి ఈరోజు డబ్బు విషయంలో కొదవ ఉండదు. కన్యా రాశి వారికి ఈ రోజు వ్యాపారంలో అధిక లాభాలను పొందే అవకాశం ఉంది. దీని కారణంగా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది.
అయితే ఆదాయానికి మించి ఖర్చు చేయకూడదని, అలా ఖర్చు చేసే ఇబ్బందులపాలు అవుతారని కన్యా రాశి జాతకులకు సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. తులారాశి జాతకులు ఈరోజు ఏ పని చేసినా అందులో పూర్తిగా విజయం సాధిస్తారు. తులా రాశి జాతకులకు ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అధికారుల నుండి తులా రాశి జాతకులు ఈరోజు ప్రశంసలు పొందుతారు.
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈరోజు శారీరకంగాను, ఆర్థికంగాను లాభాలను పొందుతారు. ఆగిపోయిన పనులన్నింటినీ ఈరోజు పూర్తిచేస్తారు. కుటుంబసభ్యుల అవసరాలను తీరుస్తారు. ఉద్యోగాలు చేసేవారు ఇతర ఉపాధి అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు సాగిస్తారు. కుంభరాశి వారికి ఈ రోజు వ్యాపారంలో నిరంతర లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications