అక్టోబర్ లో ఈ రాశులవారి దశ తిరుగుతుందని చెప్పిన కుజ సూర్యులు!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ధైర్యానికి, సాహసానికి భూమికి కోపానికి ప్రతీకగా భావిస్తారు. సూర్యుడిని ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి, ప్రతిష్టకు ప్రతీకగా భావిస్తారు. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి.

అక్టోబర్ లో కుజ సూర్య సంయోగం
సహజంగా కుజుడికి సూర్యుడికి మధ్య స్నేహభావం ఉంటుంది. కనుక ఈ రెండు గ్రహాల కలయిక ఎక్కువ శాతం శుభ ఫలితాలను ఇస్తుంది. కుజ సూర్యుల కలయికతో కొన్ని రాశులవారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. అక్టోబర్ మాసంలో కుజుడికి సూర్యుడికి కలయిక కారణంగా శుభ ఫలితాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

Mars and Sun said that good phase of these zodiac signs will starts in October

కన్యారాశి
కన్యారాశి జాతకులు కుజ సూర్యుల కలయికతో ప్రయోజనాలను పొందుతారు. ఈ రెండు రాశుల కలయిక కన్యారాశిలో రెండవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో లాభాలను పొందుతారు. కన్యా రాశి వారి కెరీర్ లో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఎప్పటి నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ధనస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు కుజ సూర్యుల కలయికతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ధనుస్సు రాశిలో 11వ ఇంట్లో కుజ సూర్యుల కలయిక ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తుల మానసిక స్థితి మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు .ఈ సమయంలో ధనస్సురాశి జాతకులు పెద్ద వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఇది అన్ని విధాల అదృష్ట సమయం.

మకర రాశి
మకర రాశి జాతకులు కుజ సూర్యుల కలయికతో శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశిలో కుజ సూర్యుల సంయోగం కర్మ గృహంలో ఏర్పడుతుంది. ఈ సమయం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి పురోగతిని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగస్తులు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. వ్యాపారవేత్తలకు కొత్త పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+