వీరికి నేటినుండి మహారాజయోగం మొదలైందన్న కుజ, శుక్రుల జంట!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి కదులుతాయి. అంతేకాదు ఈ సంచార సమయంలో కొన్ని గ్రహాలు మరొక గ్రహం పైన సంసప్తక దృష్టిని ఏర్పరచుకుంటాయి. డిసెంబర్ మూడవ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు మకర రాశిలో శుక్రుడు సంచరించబోతున్నాడు. ఇక మకర రాశిలో శుక్ర సంచారం వేళ కర్కాటక రాశిలో ఉన్న కుజుడు దృష్టి శుక్రుడు మీద పడుతుంది.
కుజ, శుక్ర గ్రహాల సంసప్తక దృష్టి
ఈ సంసప్తక దృష్టి వల్ల సాధారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. రెండు గ్రహాల సంసప్తక దృష్టి అంటే ఒకరికొకరు ఏడవ రాశిలో ఉండడం వల్ల ఏర్పడుతుంది. ఇక కుజ శుక్ర గ్రహాల సంసంప్తక దృష్టి కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాశి అధిపతి అయిన కుజుడితో దశమ స్థానంలో ఉన్న శుక్రుడికి సంసప్తక దృష్టి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాశి వారికి ధనయోగం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. మరింత ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గృహ, వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి లాభం కలుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో ఉన్న కుజుడితో శుక్ర గ్రహానికి సంసప్తక దృష్టి ఏర్పడడం కారణంగా మీరు ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. వృత్తి, వ్యాపారాలను ఊహించని లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కన్యారాశి
కుజ శుక్ర గ్రహాల సంసప్తక దృష్టి కారణంగా కన్య రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో వీరే పని చేసినా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
శుక్రుడు టైం మొదలయ్యింది.. ఈ రాశుల వారు అంబానికే అప్పు ఇచ్చేంత డబ్బులు సంపాదిస్తారు!
తులారాశి
ఈ రాశి అధిపతి శుక్రుడితో కుజుడు సమసప్తక దృష్టి ఏర్పరచుకోవడం వల్ల తులా రాశి జాతకులకు రాజయోగం పడుతుంది. వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి.
మకర రాశి
ఈ రాశిలో ఉన్న శుక్రుడికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల మకర రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అధికార యోగం పడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.
మీనరాశి
శుక్ర కుజుల సంసప్తక దృష్టి కారణంగా మీనరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మీన రాశి వారికి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో సమర్థతకు ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఈ సమయంలో సంపదలు పెరిగి సంతోషంగా జీవిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications