మే 31 ధన జ్యోతిష్యం.. ఈ రాశులవారు నేడు పెట్టుబడులు పెడితే కలిసొస్తుంది!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితం ప్రతిరోజు మారుతూ ఉంటుంది. వారి ధన జ్యోతిష్యం కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం మే 31వ తేదీ ద్వాదశ రాశుల వారి ధన జ్యోతిష్యం ఒకసారి పరిశీలిద్దాం.

మేషరాశి: నేడు మేషరాశి జాతకులు డబ్బులు తెలివిగా నిర్వహిస్తారు. పెట్టుబడులకు సంబంధించి, ఆర్థిక ప్రణాళికకు సంబంధించి స్నేహితుడి మార్గదర్శకం ఉంటుంది. ఈరోజు మేష రాశి వారికి ప్రగతిశీలంగాను, లాభదాయకంగాను కనిపిస్తుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారు ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యమైన వ్యక్తులతో నేడు మాట్లాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధాన అధికారిక వ్యాపార సమావేశాలకు ఇది సరైన రోజు. మీ ఆర్థిక పురోగతికి ఇది దోహదం చేస్తుంది.

May 31 Money Astrology If these zodiac signs invest today it will be successful

మిధున రాశి: నేడు మిధున రాశి జాతకులు మరింత డబ్బును ఆహ్వానించడానికి సంతోషాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పురోగతిని నేడు సాధిస్తారు. మీరు ఉత్సాహంగా చేసే పనులతో ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి నేడు మీ ఆర్థిక ప్రణాళికలో వ్యత్యాసాలు ఉంటే, దైవిక సహాయం ఖచ్చితంగా వాటిని పరిష్కరించగలదు. నిస్పృహ, ఒత్తిడి మరియు డబ్బు విషయాల గురించి చింతించకుండా పరిష్కారాలను వెతకండి.

సింహరాశి: సింహ రాశి వారికి నేడు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనే ప్రతిపాదన ఉండవచ్చు, కానీ మీరు దానిపై ఆసక్తి చూపకపోవచ్చు. డబ్బు గురించి చింతించకుండా, ఈరోజు విశ్రాంతి తీసుకోవాలని సలహా.
కన్యారాశి: కన్యారాశి జాతకులు సాధారణంగా మీరు మిమ్మల్ని వ్యవస్థీకృతంగా భావిస్తారు కానీ తరచుగా మీరు మీ మనస్సు, బడ్జెట్‌ను మార్చుకుంటూ ఉంటారు కానీ అలా చేయకండి. అయితే ఆర్థికవిషయాలపై పనిచేయడం మాత్రమే మీకు పురోగమనానికి మార్గం వేస్తుంది.

తులారాశి: భవిష్యత్తు జీవితాన్ని సంతోషంగా గడపాలనుకునే వారికి ఆర్థిక ప్రణాళిక అవసరమని నమ్మే వాళ్ళకి ఈరోజు చాలా మంచి రోజు. కాబట్టి భవిష్యత్తు పొదుపు ప్లాన్స్ ఈరోజు ప్రారంభించాలని తులారాశి వారికి సలహా.
వృశ్చిక రాశి: వృశ్చికరాశి వారు ఈ రోజు, మీరు మధ్యకాల పెట్టుబడులకు వెళితే, లాభపడతారు. మీ వద్ద ఆ డబ్బు లేకపోతే డబ్బు సర్దుబాటు చేసుకోండి. ఎందుకంటే ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం.

ధనుస్సురాశి: ధనుస్సురాశి వారికి నేడు చేసే స్వల్ప దూర ప్రయాణాలు లాభిస్తాయి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు మీ తోబుట్టువులు, సాహోద్యోగుల ద్వారా వచ్చే పనులు కూడా ఆర్థికంగా లాభాలను కలిగిస్తాయి.
మకరరాశి: ఆర్థిక విషయాలలో మకరరాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను ఈరోజు అమలు చేయవచ్చు. ఈరోజు డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్న మకరరాశి వారు పరిష్కరించుకుంటారు.

కుంభరాశి: కుంభ రాశి వారికి కొన్ని ఊహించని ఖర్చులు కూడా సమీప భవిష్యత్తులో వస్తాయి. మీరు ఈరోజు నటించలేరు కానీ భవిష్యత్తులో ఎలా ప్రవర్తించాలో మీరు తప్పకుండా నేర్చుకుంటారు.
మీన రాశి: మీన రాశి జాతకులు మీరు ఎప్పుడైనా వెళ్లాలనుకునే ప్రదేశానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు. సంపాదన పరిధి తక్కువగా ఉన్నందున ఈరోజు ఎక్కువ ఖర్చు చేయకండి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+