బుధుడి డబుల్ సంచారం.. ఈ రాశులవారికి భవిష్యత్ బంగారం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు వివిధ రాశులలోకి,వివిధ నక్షత్రాలలోకి మార్పు జరగడం అన్ని రాశుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం గ్రహాల రాకుమారుడు బుధుడు మే 29 సాయంత్రం భరణి నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు . బుధుడు నక్షత్రపు మార్పు తో పాటు వెంటనే మళ్లీ మే 31వ తేదీన తన రాశిని కూడా బుధుడు మార్చుకుంటాడు. బుధుడు వృషభరాశిలోకి రవాణా అవుతాడు.

బుధుడి డబుల్ సంచారం.. వీరి దశ మారుతుంది
దీనివల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారి జీవితంలో మాధుర్యం సంతోష సాగరంలో తేలుస్తుంది. రెండు రోజుల వ్యవధిలో బుధుడు డబుల్ సంచారం వల్ల మూడు రాశుల వారికి ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసొస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే వీరి దశ మారుతుంది.

Mercury double transit into krittika Nakshatra and taurus golden future for these zodiac signs

వృషభ రాశి
వృషభరాశి వారి జీవితంలో గణనీయమైన మార్పు వస్తుంది. సమాజంలో వీరి కీర్తిప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆర్థిక విషయంలో కూడా వీరికి ప్రయోజనం చేకూరుతుంది. వృషభరాశి వారి మాటల్లో మాధుర్యం వస్తుంది . ఈ సమయంలో కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులకు మంచి అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇతరుల పట్ల మీకున్న ప్రేమ, నమ్మకం మరింత పెరుగుతాయి, విడిపోయిన ప్రేమికులు మళ్లీ కలుసుకుంటారు.

సింహరాశి
కృత్తికా నక్షత్రం లోకి బుధసంచారం వల్ల సింహరాశి జాతకుల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సింహరాశి జాతకుల జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఈ సమయంలో వీరి జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది. మానవ సంబంధాల్లో సానుకూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు.

తులారాశి
బుధుడు డబుల్ సంచారం వల్ల తులా రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. పనిచేసే చోట ఉన్నతాధికారుల సహాయ సహకారాలను పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. బంధువులతో ఏదైనా గొడవలు ఉంటే అవన్నీ పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవితంలో మీరు అనుకున్నవన్నీ సాధించడానికి ఈ సమయం మెరుగైన సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+