ఫిబ్రవరి నుంచి ఈ రాశులవారిపై కుబేరుడి కనక వర్షం

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడంవల్ల కొన్ని రాశులవారికి అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఫిబ్రవరిలో బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. వారికి అదృష్టం కలిసిరానుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేషరాశి
పనిచేసేచోట ఏవైనా సమస్యలుంటే అవి తొలగిపోతాయి. పనిలో రాణిస్తారు. పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ పనితీరుపై వారు ఎంతో సంతోషిస్తారు. కెరీర్ లో వృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషాన్ని రుచిచూస్తారు. వచ్చే నెలలో కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు.

Mercury entry Makara Rasi brings good benefits

కన్యారాశి
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడికి అవకాశాలు లభిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది.

మిథునరాశి
వ్యాపారాన్ని ప్రారంభిస్తే విజయం సాధిస్తారు. ప్రవర్తన, కృషితో కలిపి సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తత అవసరం. బుధుడి అనుగ్రహంవల్ల పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు.

సింహరాశి
వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి. మనశ్శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. విద్యార్థులు చదువులో రాణించడంవల్ల అవకాశాలు వారి తలుపు తడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలను తొలగించుకుంటారు.

ధనుస్సు రాశి
అన్నీ సానుకూల ఫలితాలే ఎదురవుతాయి. చేసే ప్రయాణం ఆనందాన్నిస్తుంది. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ తో కూడిన ప్రమోషన్ సాధిస్తారు. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+