రాహువు నక్షత్రంలో బుధుడు.. ఈ రాశుల పంట పండినట్టే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుణంగా తమ రాశి చక్రాలను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఇది మానవ జీవితాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది . అక్టోబర్ 7వ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు చిత్త నక్షత్రం నుండి స్వాతి నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు.

రాహువు పాలించే స్వాతి నక్షత్రంలోకి బుధుడు
స్వాతి నక్షత్రాన్ని రాహువు పాలిస్తాడు. అటువంటి రాహువు నక్షత్రం లోకి బుధ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతున్నారు. వీరికి ఆదాయం మరియు కెరీర్ పురోగతి కనిపిస్తుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Mercury in Rahu Nakshatra swathi these zodiac signs are lucky and happy

వృషభ రాశి
స్వాతి నక్షత్రంలోకి బుధ సంచారం వృషభరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృషభ రాశిలో 6వ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కారణంగా ఈ సమయంలో వీరి కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఎప్పటికప్పుడు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కెరీర్ అవకాశాలు మెరుగుపడతాయి. గణనీయమైన ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు స్వాతి నక్షత్రంలో బుధ సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. బుధుడు ఈ రాశిలో నాలుగవ ఇంట్లో ప్రవేశిస్తున్న కారణంగా ఈ సమయంలో భౌతిక సుఖాలను అనుభవిస్తారు. పనిలో అపారమైన శాంతిని పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. కెరీర్లో అకస్మాత్తుగా మార్పును చూస్తారు. వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది.

తులారాశి
బుధ గ్రహం యొక్క నక్షత్ర మార్పు తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. బుధుడు ఈ రాశిలో లగ్న గృహం నుండి వెళుతున్న కారణంగా తులా రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. జీవితం నుండి ప్రతికూలమైన ప్రభావాలు తొలగిపోయి, మంచి సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో తులా రాశి వారి ఖర్చుల నుండి ఉపశమనం పొందుతారు. భవిష్యత్తు కోసం డబ్బులు ఆదా చేసుకుంటారు. విద్యలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+