త్వరలో బుధ కేతు యుతితో మహారాజయోగాన్ని పొందబోతుంది వీరే... మీరున్నారా?

గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం మారేటప్పుడు, ఆయా గ్రహాల సంయోగంతో అనేక యోగాలను సృష్టిస్తాయి. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక సెప్టెంబర్ మాసంలో కీలక గ్రహాల సంచారం, వివిధ గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. సెప్టెంబర్ మాసంలో బుధుడు కేతువు సంయోగం సింహరాశిలో జరగబోతుంది.

కేతు బుధుల సంయోగం
కేతువును క్రూర గ్రహం గాను, నీడ గ్రహం గాను చెబుతారు. అయితే కేతువు జాతకంలో మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడిని కమ్యూనికేషన్ కు, తెలివితేటలకు, వ్యాపారానికి కారకుడిగా చెబుతారు. అటువంటి బుధుడు కేతువు కన్య రాశిలో సంయోగం చెందటం వల్ల కొన్ని రాశుల వారి దశ తిరగబోతోంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

mercury ketu conjunction in september gives these zodiac signs maharaja yoga

వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధ కేతువుల సంయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పనిచేసే చోట అందరితోను మన్ననలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ సమయంలో వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయం వీరికి కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి
బుధ కేతువుల కలయిక వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను తెస్తుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. వ్యాపార భాగస్వామ్యాలు వీరికి అనుకూలిస్తాయి. ఈ రాశి వారు కొత్త ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇది వృశ్చిక రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది.

తులారాశి
బుధ కేతువుల కలయిక తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. తులా రాశి వారి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+