మే 15న కేంద్ర త్రికోణ, బుధాదిత్య రాజయోగాలతో ఈ రాశులవారికి సంపదల భోగం!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు వివిధ రాశులలో వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. అయితే ఆ యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిలో బుధ, సూర్య కలయిక బుధాదిత్య రాజయోగాన్ని, కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా మూడు రాశుల వారికి తమ జీవితంలో శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.

బుధాదిత్య, కేంద్ర త్రికోణ రాజయోగాలు

మే 15వ తేదీన బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. వృషభ రాశి లోకి బుధ సంచారం తర్వాత అక్కడ బుధుడు సూర్యుడుతో కలిసి బుధాదిత్య రాజయోగంతో పాటు, కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తారు. ఈ ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపైన ఉంటున్నప్పటికీ, కొన్ని రాశులవారు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

mercury Sun conjunction forms Budhaditya and the Kendra Trikona RajYoga these are lucky zodiacs

వృషభ రాశి

వృషభ రాశి జాతకులు బుధాదిత్య, కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. వృషభ రాశి వారికి సంపద పెరుగుదలతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది.

కుంభరాశి

కుంభరాశి జాతకులు బుధాదిత్య , కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలలో విరికి పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో గృహాలు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కలలు నెరవేరుతాయి. బలమైన గ్రహ ప్రయత్నాలు విజయాలను అందుకుంటాయి. నూతన ఆలోచన మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలలో లాభాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయంగా ఉంటుంది.

శని-చంద్రుల సంయోగంతో త్వరలో విష యోగం: ఈ రాశులకు ధన లాభం!
శని-చంద్రుల సంయోగంతో త్వరలో విష యోగం: ఈ రాశులకు ధన లాభం!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులు బుధాదిత్య, కేంద్ర త్రికోణ రాజయోగంతో శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతుంది. పనిచేసే చోట దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సమయంలో ఆదాయం వేగంగా పెరుగుతుంది. ఆస్తులు, భూములకు సంబంధించి ఆకస్మిక లాభాలు చూస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష నిపుణుల సూచనలు, ఇంటర్నెట్లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు, పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+