కేతువు నక్షత్రంలోకి బుధుడు.. జులై 19నుండి ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!!

జూలై నెలలో ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరకరాశిలోకి మార్పు చెందుతున్నాయి. ముఖ్య గ్రహాల రాశి పరివర్తన మాత్రమే కాకుండా నక్షత్ర పరివర్తన కూడా అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జులై 19వ తేదీన బుధ గ్రహ సంచారం జరుగుతుంది. జూలై 19వ తేదీన బుధుడు కర్కాటక రాశిని వీడి, సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు మళ్ళీ మఖా నక్షత్రం లోకి కూడా ప్రవేశిస్తాడు.

కేతువు నక్షత్రంలోకి బుధుడు
జూలై 19న ఉదయం 8.48 నిమిషాలకు బుధుడు మఖ నక్షత్ర సంచారం జరుగుతుంది. ఒకే రోజు రాశి మార్పు, నక్షత్ర మార్పు జ్యోతిష్య శాస్త్రంలో అరుదైన దృగ్విషయం. బుధుడు కేతువు నక్షత్రమైన మఖా నక్షత్రం లోకి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Mercury transit in Ketu Nakshatra makha from July 19th these zodiac signs have golden life

మేషరాశి
బుధ గ్రహం కేతువు నక్షత్రమైన మఖా నక్షత్రంలో సంచరించడం వల్ల మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి నక్కతోక తొక్కినట్టు అన్ని విషయాల్లో లబ్ధి జరుగుతుంది. ఇక వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకి తగిన ప్రతిఫలం అందుతుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.

కన్యారాశి
మఖా నక్షత్రంలో బుధ గ్రహ సంచారం కన్యా రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కన్యా రాశి వారి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది .ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

తులారాశి
తులారాశి వారికి బుధ గ్రహ నక్షత్ర సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో ఆదాయ వనరులు పెరుగుతాయి. కెరీర్లో పురోగతి వస్తుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార అభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి వారు ఏ పని చేసిన తిరుగే ఉండదు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+