మీనరాశి వారు స్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది..?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 2

• ఈ రాశి వారికి చతుర్ధంలో ఉన్న రాహువు, దశమంలో ఉన్న గురుకేతువులు, ఏకాదశంలో ఉన్నశని ఫలితంగా

• ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి.

• స్నేహితులతో తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించి లాభపడతారు.

• కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఆ కారణంగా బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు.

• భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభం పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు.

• విశేషంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్‌వారికి అనుకూలంగా ఉంటుంది.

• భూ సంబంధ, వ్యాపార వ్యవహారాలో లాభాలు. అమ్మకాలు, కొనుగోలు లాభిస్తాయి.

Pisces 2020 Horoscope - Major Life Changes to expect!

• ఆధికారులు, ప్రముఖులతో ఆచితూచి మాట్లాడాలి.

• సంతాన పురోభివృద్ధికి కొంత సమాయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

• సహోదర వర్గం ప్రేమ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.

• కొద్దిగా వయసు మళ్ళిన వారికి మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులున్నాయి.

• భవిష్యత్తు కార్యక్రమాల గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు.

• బంధువర్గాలకు మేలుచేసినా విరోధమే మిగులుతుంది.

• విందులు, వినోదాలు, శుభాకార్యాలలో అవమానాలను ఎదుర్కొంటారు.

• స్థిరాస్థి కొనుగోలు విషయంలో జాప్యం తప్పదు.

• సంస్థాపరంగా తీసుకున్న నిర్ణయాలు విమర్శలకు కారణమవుతాయి.

• గతంలో వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. మొండిబాకీలు వసూలవుతాయి.

• సహోదర వర్గం వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు.

• మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఇతరుల సహాయసహకారాలు లభిస్తాయి.

• ఆర్ధికంగా వ్యాపార పరంగా ఆకులంగానే ఉంటుంది.

• పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. అనుకున్న ఉద్యోగం సాధిస్తారు.

• రాజకీయంగా అనుకూలంగా ఉంది.

• ప్రేమ వివాహాల పట్ల మీకున్న సంశయాలు తొలగిపోతాయి.

• కోపతాపాలకు దూరంగా ఉంటారు.పెద్ద పెద్ద విషయాలు అనుకూలంగా మారుతాయి.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+