మార్చిలో పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాశులు వీరేనన్న రాహువు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలు వివిధ రాశులలోకి వివిధ నక్షత్రాలలోకి సంచారం చేసిన ప్రతిసారి ద్వాదశ రాశుల వారి జీవితాలలో మార్పులు వస్తాయి. గ్రహాలు వివిధ రాశులలో ఉండే స్థానాలను బట్టి అవి శుభ మరియు అశుభ ప్రభావాలను ఏర్పరుస్తూ ఉంటాయి. గ్రహాలు అన్నిటిలోకి రాహువు కేతువులను చెడు చేసే గ్రహాలుగా చెబుతారు.
రాహువు సంచారం
రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిదానంగా ప్రయాణం చేస్తుంది. హోలీ పండుగ రోజు పూర్వాభాద్ర నక్షత్రం లోకి రాహువు సంచారం చేస్తున్నాడు. పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించిన రాహువు మార్చి 14 తేదీ నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. రాహువు కారణంగా లబ్ధిని పొందే ఆ రాశుల గురించి గురించి తెలుసుకుందాం.

వృషభరాశి
రాహువు నక్షత్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారి జీవితాలలో ఊహించని మార్పులు వస్తాయి. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో వృషభరాశి వారి ఆనందం రెట్టింపు అవుతుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఇది వృషభ రాశి వారికి శుభాలను చేకూర్చే సమయం.
సింహరాశి
రాహువు నక్షత్ర సంచారం కారణంగా సింహ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి వారి వృత్తి జీవితంలో అద్భుతమైన లాభాలను పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. సింహరాశి వారు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్ధికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయం సింహ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మీనరాశి
రాహువు నక్షత్ర సంచారం కారణంగా మీనరాశి జాతకులకు కలిసి వస్తుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో ఊహించని ధన లాభాలను పొందుతారు. మంచి పనులు చేసే వారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. అలాగే వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇది మీనరాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications