2026లో వీరి దశ మారుతుందని చెప్పిన రాహువు!
2026 సంవత్సరం రాబోతోంది. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా నవగ్రహాలలో పాప గ్రహం గాను, చెడు చేసే గ్రహంగానూ చెప్పబడే రాహువు సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది.
2026లో రాహువు సంచారం
2026 మొదట్లో రాహువు కుంభ రాశిలో సంచరిస్తాడు. 2026 చివరికి తన గమనాన్ని మార్చుకొని కుంభరాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5వ తేదీన ఎనిమిది గంటల మూడు నిమిషాలకు శని అధిపతి అయిన మకర రాశిలోకి రాహువు సంచారం సాగుతుంది. శని రాశి అయిన మకర రాశిలో రాహువు సంచారం కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను తీసుకువస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
రాహువు మకర రాశిలోకి ప్రవేశించిన సమయంలో వృషభ రాశిలోని 9వ ఇంట్లో సంచారం చేస్తాడు. దీంతో ఈ రాశి వారు భారీ ప్రయోజనాలను పొందుతారు. ఇది రాహువుకి అత్యంత ఇష్టమైన స్థానాలలో ఒకటి. ఈ రాశి వారు ఆదాయంలో భారీ ప్రయోజనాలను చూస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. బెట్టింగ్ ద్వారా డబ్బు వస్తుంది. విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి కలిసి వస్తుంది. మతపరమైన యాత్రలకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
కన్యారాశి
కన్యా రాశిలో సంచార చార్ట్ లో రాహువు 5 ఇంట్లో సంచారం చేస్తాడు. దీనివల్ల కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వివిధ రంగాలలో ప్రయోజనాలు చేకూరుతాయి. కన్యారాశి వారి మీద సామర్థ్యం పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఊహించని లాభాలను పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిది. విద్యాపరంగా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కన్యా రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. వీరి ఆదాయం వేగంగా పెరుగుతుంది.
మీనరాశి
మీనరాశిలో ఉన్నవారికి మకర రాశిలో రాహు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. రాహువు మీనరాశి లోని 11వ ఇంట్లో లాభ గృహంలో ప్రవేశిస్తాడు. మీనరాశిలో జన్మించిన వారికి కొత్త ఆదాయ వనరులు వస్తాయి. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి మీన రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. జీవితంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. పదోన్నతులు వస్తాయి. పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications