వీరికి అక్టోబర్లో లంకెల బిందెలు ఖాయమన్న శని శుక్రుల ప్రతియుతి యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. కర్మ దేవుడు, క్రమశిక్షణను నేర్పే దేవుడు, న్యాయాధిపతి అయిన శని దేవుడు సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడుతో సంయోగం చెందడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

ప్రతియుతి యోగం..అదృష్ట రాశులు
ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలో తిరోగమన సంచారం చేస్తున్నాడు. అక్టోబర్ 11వ తేదీన శనీశ్వరుడు, శుక్రుడు ఇద్దరూ ఒకరికొకరు అభిముఖంగా రావడం వల్ల ప్రతియుతి యోగం ఏర్పడుతుంది. ఈ ప్రతియుతి యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Saturn and Venus pratiyuti yoga gives huge wealth to these zodiac signs in October

మేషరాశి
మేష రాశి జాతకులకు ప్రతి యుతి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ యోగం కారణంగా మేషరాశి జాతకులు ఈ సమయంలో లాభాలను పొందుతారు. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. మేషరాశి జాతకులు జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లను సాధించే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది మేష రాశి జాతకులకు శుభ సమయం.

వృషభ రాశి
ప్రతి యుతి యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. శుక్ర శని సంయోగం వల్ల ఈ సమయంలో వీరికి ఏ పని చేసిన సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరి కృషికి తగిన ప్రతిఫలం వస్తుంది.

మీనరాశి
శుక్ర శని సంయోగం కారణంగా ఏర్పడే ప్రతి యుతి యోగంతో మీనరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. మీనరాశి జాతకులు ఇప్పుడు ఇబ్బందులను అధిగమిస్తారు. ఏ పని చేసిన వీరికి కలిసి వస్తుంది. సమస్యలకు ముగింపు పలుకుతారు. జీవితంలోని అన్ని విషయాలలోనూ, అన్ని రంగాలలోనూ పనిచేసేవారు లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+